India vs Sri Lanka 2nd T20I : We need to play together as a team. senior players will have to do much better to beat India told Kusal Perera
#IndiavsSriLanka2ndT20I
#CricketNews
#IndVsSL2ndt20iCricket
#KusalPerera
#viratkohli
#Bumrah
#HolkarStadiumpitch
#rohitsharma

అన్ని ఫార్మాట్‌లలో టీమిండియా ఎంతో పటిష్ఠమైన జట్టు. ప్రపంచ క్రికెట్‌లో టాప్ ర్యాంకింగ్స్‌లో ఉంది. అలాంటి జట్టుపై గెలవాలంటే సీనియర్లు బాధ్యత తీసుకోవాలి అని శ్రీలంక బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ మంగళవారం రాత్రి 7 గంటలకు ఇండోర్‌లో జరగనుంది. గువాహటిలో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఏడాదిని విజయంతో ఆరంబించాలని భారత్-శ్రీలంక జట్లు చూస్తున్నాయి.